Video Discription |
Fan Made Special Song by Abhilasha On NTR Garu - #NTRMahaNayakudu.
#NTRBiopic #NandamuriBalakrishna #KrishJagarlamudi
LYRICS - ABHILASHA
MUSIC & SINGER - BHOLE SHAVALI
EDITOR - NAREN
పాలనలో నాన్నవై
లాలనలో అమ్మవై
కావలిలో అన్నవై
కన్నీరు తుడిచే తోడువై
మమ్మేలిన పరిపాలకా....
చూపులే శాశనాలై
పిలుపులే ప్రభంజనాలై
వాక్కులే పరిపాలకాలై
అడుగులే గాంభీర్య ఘన గర్జన గమనాలై
నడచి గెలిచిన అవిశ్రాంత శ్రామికా....
మహానాయకా ఓ మహానాయకా!!
విశ్వ విఖ్యాత వీరోచిత వీర ధీర నాయకా....,
మహానాయకా ఓ మహానాయకా!!
అర వీర శూర రారాజ మారాజ పరిపాలకా....,
ధీర ధైర్య ధిక్కార, దాన దాతృత్వ దీన బాంధ సకల గుణ సంపాదకా....,
మహానాయకా ఓ మహానాయకా!!
విశ్వ విఖ్యాత వీరోచిత వీర ధీర నాయకా....,
మహానాయకా ఓ మహానాయకా!!
అర వీర శూర సుప్రజ రారాజ మారాజ పరిపాలకా....,
సూరీడులా చురుక్కమంటావు,
చంద్రుడిలా వెన్నెల కురిపిస్తావు,
అంచనాలకి అందని అసాధ్యుడవై అనంత విశ్వాన్ని ఏలగల దైవమై దర్శనమిస్తావు,
మా కోసం దిగి వచ్చావా రామ, కృష్ణ, రుద్ర, బ్రహ్మ, వెంకటేశ్వరా స్వరూపా....
మహానాయకా ఓ మహానాయకా!!
విశ్వ విఖ్యాత వీరోచిత వీర ధీర నాయకా....,
మహానాయకా ఓ మహానాయకా!!
అర వీర శూర సుప్రజ రారాజ మారాజ పరిపాలకా....,
ఆవేశాన్ని పరుగులు తీయించే అశ్వమేధయాగం చేయగలవు
ఆలోచన పట్టు బట్టి అనంత భావాలు మోయగలవు,
ఎక్కడా తగ్గని పరిపూర్ణ మనిషిలా వెలిగే నిన్ను చూసి నిర్మలత్వం గర్వ పడదా మణి రత్న మహోన్నత రూపకా....
మహానాయకా ఓ మహానాయకా!!
విశ్వ విఖ్యాత వీరోచిత వీర ధీర నాయకా....,
మహానాయకా ఓ మహానాయకా!!
అర వీర శూర సుప్రజ రారాజ మారాజ పరిపాలకా....,
రోషానికి సంతకమయ్యావు ,
పౌరుషం కూడా దాసోహమయ్యే మంత్రం వేసి బతికావు,
రాజసమే దణ్ణం పెట్టే రౌద్రమై ధిక్కార స్వరంతో గెలిచావు ,
మొండితనమే ఖంగు తినే నిబ్బరమున్న రేడువు,
లెక్కలేనితనమే నిన్ను చూసి నిగ్గు తేల్చుకోవాలనుకునే అగ్నితత్వపు గుండెతో చెలరేగి తలెగరేసావు,
నీకు సాటి పోటి ఏముంది జనకా....
నిరంతరాన్వేషిలా ప్రజా క్షేమం చూసావు!!
నిత్య సంతోషిలా జనం నవ్వులే నీ పెదవులకు వెలుగన్నావు!!
నిప్పుల ఉప్పెనలా అన్యాయంతో యుద్దం చేసే ఉక్కు మనిషి అయ్యావు!!
నికార్సైన నీయంతవై, రాజీ లేని రారాజులా మనమే జనం జనమే మనం అనే మమకారంతో మమేకమై జన హృదయ మారాజులా వెలుగు వెన్నెలలు పంచిన ప్రజా రక్షకా....
రామ రావణ రుద్ర కర్ణ భీమ భీష్మ దుర్యోధన శ్రీనివాస శ్రీకృష్ణ రాజా దేవరాయ బ్రహ్మ బ్రుహన్నల సకల కళా నట భూమికా ఆవాహ స్వరూప సార్వభౌమా.... నమో తారకరామా.... నమో తారక రామా....
మహానాయకా ఓ మహానాయకా!!
విశ్వ విఖ్యాత వీరోచిత వీర ధీర నాయకా....,
మహానాయకా ఓ మహానాయకా!!
అర వీర శూర సుప్రజ రారాజ మారాజ పరిపాలకా....,
రచన
అభిలాష
Cast : Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram, Sumanth, Poonam Bajwa, Rana Daggubati, Manjima Mohan, Bharath Reddy, Sachin Khedekar, Himanshi Choudary, Heroshini Komali.R among others.
Director : Krish Jagarlamudi
Producer : Nandamuri Balakrishna, Sai Korrapati & Vishnu Induri
Script Writer : L. Srinath
Dialogues: Sai Madhav Burra
Music : M. M. Keeravaani
Cinematography : Gnana Shekar V.S
Editor : Arram Ramakrishna
Produced by : NBK Films, Vaaraahi Chalana Chitram & Vibri Media
For More Videos
Subscribe:@https://www.youtube.com/channel/UCgKUn491C8V5MDUJJd5dLWQ?sub_confirmation=1 [-RKWPOnPyQU] |