Video Discription |
BANTHI THOTLA BANTHI PUVVULE RAJAMANI NEW FULL FOLK SONG 2020 #BUNNYYADAV #SELIMETV
BANTHITHOTLA BANTHI PUVVULE RAJAMANI
BANTHIPULA THOTALO RAJAMANI NEW FOLK SONG PROMO 2020 SELIMETV
BANTHIPULA THOTALO RAJAMANI NEW FOLK SONG PROMO 2020 SELIMETV #RAJAMANIFOLKSONG #NEWFOLKSONGPROMO
#BANTHI THOTALA RAJAMANI
#BANTHITHOTALO
#BANTHITHOTLA
Banthi Thotla Banthi Puvvule Rajamani
బంతితోట్ల బంతి పువ్వులే రాజమణి
#BanthiThotla #RAJAMANI
Song Collection: Naragula Sumalataa Mahender,
Mahender Naragula (9492859909)
Lyrics Support, Voice Over & Direction : Parshuram Nagam
Singer: #Himaker Bhatt,
support singer: Ravi Gaddarasi,
Music: Naveen Sambari,
DOP & Editing: #Janata Bablu,
Monitoring: Sagar Naragula,
Actress : #Bunny Yadav,
Actor : NagRaj Myakala,
Special Thanks :
Naragula Ganga Swamy,
Varikela Bapu Rao (Gudipeta),
Medudula Mahender,
Naresh Sanga,
Tekumatla Balayya, (Gangireddhu)
SnehaLatha mula,
#Zindagiimages Facebook group.
Ramaraopally, Gudipeta, Jogapoor, Kistampeta,& Sanugula Villagers.
పాట:
#బంతితోట్ల #బంతిపువ్వులే #రాజమణి
వంపారాదే లాలి నడుములే రాజమణి
తెంపారాదే చిన్ని చేతులే రాజమణి
వెయ్యారాదే వెలది గంపలో రాజమణి
#రామణి మై రామణి రాజమణి
రాజుగారి తోటలో రాజమణి
సుట్టారాదే సుట్టబట్టలే రాజమణి
ఎత్తారాదే ఎట్టిముల్లెలా రాజమణి
నడువారాదే పిల్ల బాటలే రాజమణి
దాటారాదే ఒర్రెఒరుపులే రాజమణి
రామణి మై రామణి రాజమణి
రామసక్కని ఊరిలో రాజమణి
సేకరణ: నరాగుల సుమలతా మహేందర్,
మహేందర్ నరాగుల (+919492859909)
రచనా సహకారం, వాయిస్ ఓవర్ & డైరెక్షన్ :
పరశురాం నాగం (9908233176)
గానం: హిమకర్ భట్,
సహకార గానం: రవి గద్దరాశి
సంగీతం: నవీన్ సాంబారి,
కెమెరా & ఎడిటింగ్ : జనతా బబ్లూ,
పర్యావేక్షణ: సాగర్ నరాగుల,
Actress : బన్నీ యాదవ్,
Actor: నాగరాజు మ్యాకల,
ప్రత్యేక ధన్యవాదాలు:
SnehaLatha mula,
నరాగుల గంగస్వామి,
నాగం బాలశేఖర్,
వరికెల బాపురావు (గుడిపేట),
మేడుదుల మహేందర్,
నరేష్ సంగ,
టేకుమళ్ళ బాలయ్య (గంగిరెద్దుతో),
Facebook: #Zindagiimages & తెలంగాణ పదాలు, ఇసిరెలు గ్రూప్,
రామరావుపల్లి, గుడిపేట, జోగాపూర్, కిష్టంపేట & సనుగుల గ్రామాల ప్రజలు.
టెక్నికల్ అడ్వైజర్: తెలంగాణ టాలెంట్ దినేష్ రెడ్డి
Technical Advisor: Telangana Talent Dinesh Reddy KV [MqZONZSQR-I] |